A day in my life at JNV Krishna:
10th exams తరువాత ఇంటికి వెళ్లే ముందు నా బెస్ట్ ఫ్రెండ్ Venkata Ramana gadini Reddappa Sir ఎందుకో కొట్టారు..
Nenu కోపంతో sir స్కూటర్ పొగ గొట్టం లో ఇసుక పోసి పేపర్ లు కూర్చేశాను..
( గమనిక :దయ చేసి ఇలాంటి పనులు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయ గలరు)
Aa vehicle 1 week పనిచేయ లేదని తెలిసింది (ఇది ఎవరికి తెలియని సీక్రెట్, కొంచెం సీక్రెట్ గా ఉంచండీ Please..! )..
*మా గౌతమ్ భాయ్ రిపబ్లిక్ డే దెయ్యం స్పీచ్ మరపు రానిది.. ..
*అలారం చెవికి కట్టుకుని padukune వాడిని.
ఆ గోల కి వెంకన్న అన్న నిద్ర లేచే వాడు.. నేను నిద్ర పోతూనే ఉండే వాడిని .. అప్పుడు అన్న తిట్టే తిట్లు ..
మర్చిపోలేని MENU:
*రెడ్డప్ప సార్ జోక్స్ .. డస్టర్ దెబ్బలు..
*సత్యనారాయణ సర్ తొడ పాశం
*ఝాన్సీ మేడమ్ (తెలుగు) నిలువు గా పెట్టి కొట్టే FAD దెబ్బలు
శాస్త్రి సర్ (తెలుగు) పద్యాల తో పాటు వదిలే...... అపశృ తులు.
• రాజేంద్ర సర్ మొట్టి కాయలు
చక్రవర్తి సర్ చిన్న లెంప కాయలు (కానీ దెబ్బ గట్టిగా తగిలేది)
My favourite hangout spot at JNV:
Store room; ఉదయ గిరి హౌస్ వెనక స్టోర్ రూమ్
(సకల సౌకర్యాలు untay అందులో
కొట్టుకు వచ్చి న కొబ్బరికాయలు, పప్ప లు,
లైబ్రేరి లో ఉన్న books)..
బిళ్లo గోడు / సాక్స్ బాల్ cricket ఆడుతూ.. మధ్య లో drinks break..
ఆహహహా తలుచుకొంటే
లోయ...
ఇప్పుడు ఉన్న batches ki దాని గురించి ekkuva తెలియదు లెండి..
Comments (0)